బత్తుల ఆధ్వర్యంలో ఘనంగా డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

  • కోరుకొండలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు

రాజానగరం, బుధవారం సంఘసంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కోరుకొండ జనసేన పార్టీ ఆఫీసులో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరామ్, కొత్తపల్లి రఘు, నాతిపం దొరబాబు, మద్దాల యేసుపాదం, గల్లా రంగా, అడబాల ఆదివిష్ణు, బొడ్డపాటి నాగేశ్వరరావు, బొంగా స్టాలిన్, కొల్లి రమేష్ గారు, గల్లా శ్రీను, బత్తిన ముఖేష్, ఎం.ప్రసాద్, దేవన దుర్గాప్రసాద్, నాతిపం సుబ్బారావు, తేజ, బత్తిన శ్రీను, రఘునాధపురం వీర్రాజు మరియు ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

  • కనుపూరు గ్రామంలో ఘనంగా డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ

రాజానగరం, కోరుకొండ మండలం, కనుపూరు గ్రామంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దంపతుల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేసి విగ్రహ ఆవిష్కరణ చేసారు. అనంతరం స్థానిక వీరమహిళలు బలరామకృష్ణ దంపతులకి పుష్పగుచ్చం ఇచ్చి, శాలువ కప్పి సత్కరించరించడం జరిగింది. స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్ లో పాల్గొని వీరమహిళలతో కలిసి కేక్ కటింగ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కర్రి దొరబాబు, మంచాల శామ్యూల్, ముక్క రాంబాబు, మారిశెట్టి త్రిమూర్తులు, వెలిశెట్టి సుబ్బారాయుడు, గల్లా నాగు, ముప్పిడి సుబ్బారావు, కర్రి త్రిమూర్తులు, మట్ట నాగేశ్వరరావు, మూలపార్టీ ప్రకాశం, ముప్పిడి ముసలయ్య, మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరామ్, నాతిపం దొరబాబు, కొత్తపల్లి రఘు, మద్దాల యేసుపాదం, గంగిశెట్టి రాజేంద్ర, బొడ్డపాటి నాగేశ్వరరావు, వాకాపల్లి రాజు, అడబాల అడివిష్ణు, మట్ట నాగేశ్వరావు, చొంగా తేజ మరియు ఇతర నాయకులు, వీరమహిళలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.

  • కాపవరం గ్రామంలో అంగరంగ వైభవంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

కోరుకొండ మండలం, కాపవరం గ్రామంలో జనసేన నాయకులు బత్తుల బాలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల సహకారంతో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా బత్తుల బాలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి స్థానిక నాయకులతో కలిసి విగ్రహావిష్కరణ చేసి అనంతరం స్థానిక మహిళలచే కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేయించడం జరిగింది. స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు బత్తుల బాలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మిని శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముప్పిడి పోసయ్య, దారా ముసలయ్య, వేమగిరి అబ్బులు, ముప్పిడి కృపారావు, ముప్పిడి కృష్ణ, ముప్పిడి రమణ, గరగ నాగేశ్వరరావు, చింతమల్ల వీర్రాజు, ముప్పిడి వెంకటేశ్వర్లు, చింతమల్ల నాగేశ్వరావు, మిర్యాల సత్తియ్య, ముప్పిడి నరసిము, ముప్పిడి బుల్లిరాజు, ముప్పిడి వెంకన్న, దారా రాజేష్, దారా రమేష్, దారా కిరణ్, దారా నాగేశ్వరావు, గరగ విజయకుమార్, ముప్పిడి సునీల్ కుమార్, ముప్పిడి రాజేష్ కుమార్, పసలపూడి రాజు ప్రసాద్, ముప్పిడి కాటన్ దొర, దారా ముఖేష్, ముప్పిడి సుధీర్ కుమార్, ముప్పిడి గౌతమ్, ముప్పిడి ప్రదీప్, దారా శ్రీనివాస్, ముప్పిడి ఆనంద్, ముప్పిడి ప్రశాంత్ కుమార్, ముప్పిడి లోకేష్ కుమార్, ముప్పిడి సాయి, ముప్పిడి ఫణి, ముప్పిడి బుల్లికుమార్, ముప్పిడి అజయకుమార్, ముప్పిడి ఉదయకుమార్, చంద్రమళ్ళ రాజేష్, చంద్రమళ్ళ సతీష్, ఆకుమర్తి కుమార్, చంద్రమళ్ళ జయరాజ్, వేమగిరి నాగబాబు, చంద్రమళ్ళ శ్రీను, మిర్యాల భూషణం, మేడిశెట్టి శివరాం, కొత్తపల్లి రఘు, కిమిడి శ్రీరామ్, నాతిపం దొరబాబు, మద్దాల యేసుపాదం, గంగిశెట్టి రాజేంద్ర, బొడ్డపాటి నాగేశ్వరావు, వాకాపల్లి రాజు, అడబాల అడివిష్ణు, మట్టా నాగేశ్వరావు, చొంగా తేజ మరియు ఇతర నాయకులు, వీరామహిళలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.

  • నరసాపురం గ్రామంలో అంగరంగ వైభవంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

కోరుకొండ మండలం, నరసాపురం గ్రామంలో జరిగిన డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకల్లో రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పాల్గొనడం జరిగింది. అనంతరం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన నిస్వార్థ సేవలు స్మరించుకుంటూ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ కటింగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

గాదరాడ గ్రామంలో అంగరంగ వైభవంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో అత్యంత వైభవంగా డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. గాదరాడ గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణకి గజమాలతో వీరమహిళలు అఖండ స్వాగతం పలికడం జరిగింది. గాదరాడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డా.బాబు జగ్జీవన్ రామ్, డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించి పూల మాలలు వేసిన బత్తుల అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుందూరి ఆనందరావు, కుందూరి అర్జున్, కుందూరి అనిల్, కుందూరి బాలుప్రకాష్, కుందూరి వెంకన్న, కొండ్రు ఏసు, కొండ్రు చంటి, కందుకూరి వెంకట్రావు, మోర్తా పండు, మోర్త పాపారావు, మోర్త ఇషాక్, రామవరపు భూరయ్య, రామవరపు చరణ్, పేముల వెంకట్రావు, పేముల నాగేశ్వరావు, పేముల నాగభూషణం, రామవరపు శ్రీను, రామవరపు రామకృష్ణ, కొండ్రు పెద్ద ఏసు, పేముల భాస్కరావు, పేముల వంశీ, కొండ్రు అప్పన్న, కొండ్రు వెంకన్న, కొండ్రు శ్రీను, పేముల చందు, కొండ్రు చిన్న యేసు, కొండ్రు అప్పన్న, రామవరపు వెంకట్రావు, రామవరపు రాజశేఖర్, రామవరపు రాజు, రామవరపు సురేందర్, పేముల బాబురావు, పేముల అరవాలు, రామవరపు ఆనందపాల్, రామవరపు రమేష్, కొండ్రు ధర్మరాజు, కొండ్రు దుర్గ ప్రసాద్, కొండ్రు భూరయ్య, కొండ్రు రాజు, కొండ్రు సుధీర్, పేముల వెంకట్రావు, రామవరపు గంగరాజు, రామవరపు చిన్ని, దేవన దుర్గాప్రసాద్, మేడిశెట్టి శివరాం, కొత్తపల్లి రఘు, కిమిడి శ్రీరామ్, నాతిపం దొరబాబు, మద్దాల యేసుపాదం, గంగిశెట్టి రాజేంద్ర, బొడ్డపాటి నాగేశ్వరావు, వాకాపల్లి రాజు, అడబాల ఆదివిష్ణు, మట్టా నాగేశ్వరావు, చొంగా తేజ మరియు ఇతర నాయకులు, వీరామహిళలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.

  • ఫరిజల్లిపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

రాజానగరం మండలం, ఫరిజల్లిపేట గ్రామంలో డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలలో రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్న పాల్గొన్నారు. ఫరిజల్లిపేటలో జరిగిన డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొని డా.బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి, జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన దేశానికీ చేసిన సేవలు, చేసిన పోరాటాలను తలుచుకుంటూ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాతిపం దొరబాబు, నాతిపం రాజు, పంతం మని, నాతిపం సుబ్బారావు, నాతిపం తేజ, బత్తిన శ్రీను, కొత్తపల్లి చిట్టియ్య, ఎండిగామిల్లి అనిల్ కుమార్, కొత్తపల్లి సుబ్బారావు, కొత్తపల్లి నాగేశ్వరావు, ఆబోతు రాంబాబు, చాపల వీరబాబు, కోడి సూరిబాబు, కొత్తపల్లి అప్పన్న, చాపల చిన్నోడు, కొత్తపల్లి అర్జున్, పేదడ పేతురు, కుందేటి రవి, చాపల వెంకన్న, కొత్తపల్లి గంగరాజు, ఆకుమోతు రమణ, ఆబోతు త్రిమూర్తులు, చాపల శ్రీను, కొత్తపల్లి వెంకట్రావు, కొత్తపల్లి దొరబాబు, కటకం కార్తీక్, మద్దాల యేసుపాదం, శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరామ్, మేడిశెట్టి శివరాం, కొత్తపల్లి రఘు మరియు ఇతర నాయకులు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.