శ్రీ లక్ష్మి రమణిని అభినందించిన బొంతు రాజేశ్వరరావు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మామిడికుదురు మండలం, ఈదరాడ గ్రామానికి చెందిన యర్రంశెట్టి శ్రీ లక్ష్మి రమణిని రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.