సోడిశెట్టి లచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: బి ప్రత్తిపాడు గ్రామానికి చెందిన సోడిశెట్టి లచ్చయ్య అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ బుధవారం వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బొజ్జ గోపికృష్ణ, బొజ్జ బుల్లి రాజు, పెనుపోతుల శివ, సోడిశెట్టి శివ, సోడిశెట్టి ఏసుబాబు, సోడిశెట్టి పద్మారావు, సోడిశెట్టి పెద్దయ్య, పసుపులేటి సత్తిబాబు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.