బొజ్జ చిన్నకాంతం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం, బి పత్తిపాడు గ్రామానికి చెందినటువంటి బొజ్జ చిన్నకాంతం అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బొజ్జ గోపికృష్ణ, బొజ్జ బుల్లి రాజు, పల్నాటి మధుబాబు, బొజ్జ నూకరాజు, చోడిశెట్టి లచ్చారావు, వూట శ్రీను, సానా మరిడియ్య, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.