కంద అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజవర్గం, కొండేవారం గ్రామం నందు నిస్వార్థ జన సైనికుడు కంద చక్ర బాబుకు తల్లితో సమానురాలైన వదిన కంద అప్పలరాజు మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కంద చక్రబాబు, కంద తలుపులరావు, పల్నాటి మధుబాబు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.