కోట వారి పల్లి నందు ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం

మదనపల్లి రూరల్, కోట వారి పల్లి నందు ఎన్డీఏ కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా అధ్యక్షతన సొక్కం సత్యనారాయణ, సొక్కం వేణు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జనసేన రాష్ట కమిటీ సభ్యులు దారం అనిత, ధరణి మరియు కోటివారిపల్లె జనసేన యూత్ మల్లికార్జున్, గురు, నరేష్, సూరి, దినేష్ మరియు జనసేన, టిడిపి, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.