జనసేన పార్టీలో చేరిన ఏనుగుల మహాల్ యువత

కొత్తపేట మండలం, ఏనుగుల మహాల్ కి చెందిన యువత జనసేన పార్టీలో చేరడం జరిగింది. గ్రామానికి చెందిన బండారు వెంకట కళ్యాణ్, బండారు హరి, బండారు శ్రీనివాస్, బండారు రవి గురువారం కొత్తపేట నాయకులు మహదస బాబులు ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ చేత కండువా కప్పించుకొని పార్టీలో చేరడం జరిగింది.