గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఎచ్చెర్ల జనసేన

ఎచ్చెర్ల: 74వ గణతంత్ర దినోత్సవ శుభ దినాన్ని పురస్కరించుకొని గురువారం ఎచ్చెర్ల నియోజకవర్గ కేంద్ర కార్యాలయం, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఎదురుగా ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన కేంద్ర కార్యాలయం దగ్గర జనసేన పార్టీ టీం జెండా ఆవిష్కరణ జరిపారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ టీం బాడన వెంకట జనార్దన్ రావు, భూపతి అర్జున్, తమ్మినేని శ్రీనివాసరావు, దన్నాన చిరంజీవి బొంతు విజయ్ కృష్ణ, వడ్డేపల్లి శ్రీనివాసరావు, కోరాడ రమేష్ ఆరుముడి రాము, రెడ్డి భాస్కర్ సువ్వాడ రామారావు, శ్రీనివాసరావు, రాంబాబు, చంద్రరావు చిన్న, సాయి జనసైనికులు పాల్గొన్నారు.