ఎస్ వి ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం మండలం కాశివారితూము సెంటర్ నందు మట్టా త్రిమూర్తులు ఎస్ వి ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), గుత్తుల శంకర్, విత్తనాల రవి తదితరులు పాల్గొన్నారు.