మైనర్ బాలికను పరామర్శించిన: గాదె

నరసరావుపేట నియోజకవర్గం పాలపాడు గ్రామం వాలంటీర్ శ్రీకాంత్ రెడ్డి వేధింపులకు తాళలేక సూసైడ్ ప్రయత్నించి నరసరావుపేట పట్టణంలోని జిపిఆర్ఎస్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల బాలికను పరామర్శించిన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నరసరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త సయ్యద్ జిలానిలు అనంతరం ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె ప్రెస్ నీ ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ సహాయ కార్యదర్శి బెల్లంకొండ అనిల్, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్, ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ సుభాని, అద్దేపల్లి ఆనంద్,బెల్లంకొండ ఈశ్వర్, బంధనం జ్యోతి, నరసరావుపేట పట్టణ అధ్యక్షులు జీవీఎస్ ప్రసాద్, కృష్ణశెట్టి గోవిందు, అచ్చుల సాంబశివరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆర్కే యాదవ్, గుప్తా శ్రీకాంత్, పట్టణ అధికార ప్రతినిధి షేక్ అడ్రుఫ్, వీర మహిళలు, నాయకురాలు మిరియాల సుబ్బమ్మ, జడశ్రావణి, జక్కం నిర్మల, కొవ్వూరి శివ లీల, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు.