కాలభైరవస్వామిని దర్శించుకున్న పితాని

ముమ్మిడివరం, జనసేనపార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా ఐ.పోలవరం మండలం భైరవపాలెం తీర్దాలమొండి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కాలభైరవస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పోతాబత్తుల గోవిందరాజు, ఒలేటి బాబి, జక్కంశెట్టి పండు, పితాని రాజు, సంగాని నరసింహారాజు, ఒలేటి మణికంఠ, మాదాల శ్రీధర్, పాయసం సాయి, మల్లాడి వెంకటరావు, కర్రి గణేష్, అర్ధడి కామేష్, రేకాడి రాజు, రేకాడి వీరబాబు, బొమ్మిడి సత్తిబాబు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.