పవనన్న యువత ఆధ్వర్యంలో ఐదవ శనివారం డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం

చీరాల, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయలలో భాగంగా, ఆంధ్రా అన్నపూర్ణ డొక్కా సీతమ్మ స్ఫూర్తితో, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ఐదవ శనివారం గాంధీ మార్కెట్ గేటు ఎదురుగా ఉన్న నీలగిరిస్ ప్రీమియం కాఫీ పాయింట్ వద్ద చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడాల శ్రీనివాసరావు ప్రారంభించడం జరిగింది. మామిడాల సాయి మని ప్రదీప్, నీరుకట్టు అఖిల్ తేజ, మామిడల ఫణీంద్ర, శంకర్ శెట్టి శంకర్ ఆర్ధిక సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, వీర మహిళలు నీరుకట్టు సాయి రేష్మి, నీరుకట్టు మౌనిక, మామిడాల అనూహ్య, మామిడాల నవ్య, రవిలిశెట్టి భాగ్యలక్ష్మి, కారంపూడి పద్మిని, కాటంగారి బ్రహ్మయ్య, సుబ్రమణ్యం,దోగుపర్తి లలిత్ కుమార్, పింజల నాగరాజు, అలా శ్రీధర్, కె. సిద్దు, శివరాత్రి రాము, గుంజి పూర్ణ, పింజల సంతోష్, వేటపాలెం చరణ్, పృథ్వి శ్రీహరి బాబు, చల్లా సురేష్ బాబు, అంజి, మణికంఠ, పోలకం భార్గవ్, బాసి పైడియ, బత్తిన బాలాజీ, రామాంజనేయులు, సన్నీ, గొర్ల రఘురాం, కె.రమణ, నీరుకట్టు నరేంద్ర, షేక్ హూరుం బాషా, పెనుగొండ వెంకట అనిల్, భూపతి మనోజ్ కుమార్, సాయి కిషోర్, పర్చూరు నియోజకవర్గ ప్రకాశం జిల్లా కార్యదర్శి శంకర్ శెట్టి చిరంజీవి, కారంచేడు మండల అధ్యక్షులు సాగిరి శ్రీను మరియు తోట అశోక్ చక్రవర్తి పాల్గొన్నారు.