వెన్నుపూస ఆపరేషన్ నిమిత్తం చిన్నారికి జనసేన ఆర్థిక సహాయం

కాకినాడ రూరల్ మండలం, కొవ్వాడ గ్రామం వాస్తవ్యులు గణేసుల శేఖర్ చిన్న కుమార్తె వెన్నుపూసకి ఆపరేషన్ నిమిత్తం కొవ్వాడ గ్రామ జనసైనికులు సమకూర్చిన 20 వేల రూపాయలు ఆర్థిక సహకారాన్ని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో అందించిన కొవ్వాడ గ్రామ జనసేన నాయకులు.. కొవ్వాడ గ్రామ జనసేన నాయకులని అభినందించిన పంతం నానాజీ..