చీరాల: జనసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

చీరాల నియోజకవర్గం: సంక్రాంతి సందర్భంగా జనసేన నాయకులు ఆలా అనీల్ మరియు ఆలా శ్రీధర్ ఆధ్వర్యంలో చీరాల నియోజకవర్గ జనసేన యువత ఆదివారం చీరాల పట్టణంలోని దండుబాటు రోడ్డు లో ఉన్న కోటయ్య వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ యువత వరం బూడిద, పృధ్వి శ్రీహరి, సోమిశెట్టి కిరణ్, బాలాజీ బత్తిన (బాలు), హర్ష, తోట రాజ, పింజల సంతోష్ మరియు పసుపులేటి సాయి కుమార్ పాల్గొనడం జరిగింది.