సబ్ ప్లాన్ అమలుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు: శివదత్ బోడపాటి

పాయకరావుపేట, జనసేన అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీలకు సంపూర్ణ సాధికారిత, సబ్ ప్లాన్ అమలుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరుగుతందని. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై వైఎస్సార్సీపీ సర్కార్ చూపిస్తున్న నిర్లక్ష్యంపై పెద్దలు రెటైర్డ్ ఐ.ఏ.ఎస్ వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో తనకు అవకాశంతో పాటు ఒక అరుదైన గౌరవాన్ని కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, పిఏసి ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ కి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నానని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు పాయకరావుపేట నియోజకవర్గ జనసేన నాయకులు శివదత్ బోడపాటి తెలిపారు.