నిరసన తెలిపే స్వేచ్ఛకూడా లేదా?: సోమరౌతు అనురాధ

వేమూరు నియోజకవర్గం: వేమూరు మండలంలో జనసేన పార్టీ నాయకులని, మండల ప్రెసిడెంట్ లను, మండల కార్యవర్గాన్ని, జిల్లా కార్యదర్శులను అక్రమ అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సోమరౌతు అనురాధ మాట్లాడుతూ నిరసన తెలిపే స్వేచ్ఛకూడా లేదా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ వైఖరే అవలంబిస్తున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ – వైస్సార్సీపీ కచ్చితంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పీఏసీ ఛైర్మెన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతారని అనురాధ పేర్కొన్నారు.