గణపవరం మరియు నిడమర్రు మండలాలు సంయుక్తంగా డిజిటల్ క్యాంపెయిన్

ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం మరియు నిడమర్రు మండలం సంయుక్తంగా నిర్వహించిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు వెంటనే ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపాలని ఎన్నో ప్రాణత్యాగం త్యాగాల ఫలితం ఉక్కు పరిశ్రమ కాపాడుకునేందుకు ఉద్యమించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఫ్లెక్స్ టాబ్లెట్స్ ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి ముత్యాల వాసు, అడవికొలను ఎంపీటీసీ నిమ్మల దొరబాబు, అడవికొలను ప్రెసిడెంట్ పాల వెంకన్న, ఎనికేపల్లి జవ్వాది బాలాజీ, భువనపల్లి అనుమోలు, రామ్ చరణ్, గాజుల సాయి, జామ చెట్టు నవీన్, చెన్నం గణేష్, ముత్యాల దుర్గా శ్రీనివాస్, వనమల సామేలు, పసుపులేటి శివ, సాయి కుమార్, దుప్పి నీటి సూర్య, అగస్తి సాయిరాం, నక్క దుర్గా ప్రసాద్, క్షణం సత్తిపండు, మేక నాగేంద్ర, కదిరి గురు ప్రసాద్, జొన్నాడ శ్రీనివాస్ మరియు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.