బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డ జనసేన కార్యకర్తని పరామర్శించిన గిద్దలూరు జనసేన ఇంచార్జి

గిద్దలూరు పట్టణంలో బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డ సుధాకర్ అనే జనసేన కార్యకర్తని పరామర్శించిన గిద్దలూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబు, మండల అధ్యక్షుడు పగడాల సాయి ఈశ్వర్ మరియు జనసేన నాయకులు.