జికె ఫౌండేషన్ సంయుక్త జనసేన ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాల అందజేత

వైజాగ్ సౌత్: జికె ఫౌండేషన్ సంయుక్త జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఇటీవల కాన్సర్ వ్యాధితో మరణించిన చిప్పాడ రవి కుమారుడి చదువు నిమిత్తం విద్యా సంవత్సరానికి సరిపదే పుస్తకాలను విద్యా జ్యోతి పదకం ద్వారా అందించడం జరిగినది. ఈ సందర్భంగా జికె ఫౌండేషన్ ఛైర్మన్, జనసేన దక్షిణ నియోజకవర్గం నాయకులు గోపి కృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి నన్ను ముందుండి నడిపిస్తున్న జికె ఫౌండేషన్ సభ్యులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.