ఘనంగా బొబ్బాధీ చంద్రనాయుడు పుట్టినరోజు వేడుకలు

విజయనగరం నియోజకవర్గం, దుప్పాడ గ్రామంలో మండల నాయకులు బొబ్బాధీ చంద్రనాయుడు పుట్టినరోజు సందర్భంగా దుప్పాడ గ్రామంలో గవర్బమెంట్ స్కూల్ విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి పాల్గొని గవర్నమెంట్ స్కూలు విద్యార్ధులకు పుస్తకాలు, పెన్సిల్, పెన్నులు మరియు మిఠాయిలు పంచటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.