ఘనంగా శిరిగినీడి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరరావు జన్మదినం సందర్భంగా ఆయనను వారి ఇంటి దగ్గర పి గన్నవరం నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ మేడిద శివకుమార్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలు జరిపారు.