ఘనంగా జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం

జమ్మలమడుగు నియోజకవర్గం: యర్రగుంట్ల మండలంలో శనివారం జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అంగరంగా వైభవంగా నిర్వహించడం జరిగింది. దేరంగుల జగదీశ్, అల్లం సూర్య నారాయణ, డాక్టర్ నాగార్జున ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా కోర్డినేటర్ సుంకర శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు తాతం శెట్టి నాగేంద్ర, ముఖరం చాన్, ప్రోగ్రామ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ బాబు, అధికార ప్రతినిధి వివేక్ బాబు, యార్రగుంట్ల నాయకులు చంద్రమోహన్, కడప నాయకులు, రంజిత్ కుమార్, పత్తి విశ్వనాధ్, బోరెడ్డి నాగేంద్ర, కమలాపురం నాయకులు వేణుగోపాల్ రెడ్డి, ప్రొద్దుటూరు నాయకులు జీలని బాషా, శివ కళ్యాణ్ రెడ్డి, సంజీవ్ మరియు జిల్లా నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.