ఘనంగా లింగోలు మహాలక్ష్మి పుట్టినరోజు వేడుక

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం మలికిపురంలో జనసేన పార్టీ నాయకులు లింగోలు మహాలక్ష్మి (ఎల్.ఐ.సి) పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మేకల ఏసుబాబు, మేడిచర్ల సత్యనారాయణ, ముప్పర్తి నాని ప్రసాద్, అడబాల సిరి, పోలిశెట్టి గణేష్, ఆకుల శివ, చిన్ని, అడబాల లోకేష్ తదితరులు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.