ఐ. పంగిడి జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

ఐ. పంగిడి జనసేన పార్టీ గ్రామ కమిటీ కార్యాలయంలో గ్రామ కమిటీ అద్యక్షులు కన్నప్ప ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్, అంబేద్కర్ గారి 131 జయంతి సందర్భంగా.. అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.