పి.కె.పాలవలస గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

చీపురుపల్లి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గం, చీపురుపల్లి మండలం, పి.కె.పాలవలస మరియు చిలకరాళ్లబడి గ్రామాల్లో జనసేన పార్టీ క్రియశీలక కార్యకర్తలకు సభ్యత్వ కిట్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.