ఘనంగా అడబాల తాత కాపు పుట్టినరోజు వేడుకలు

గన్నవరం: మామిడికుదురు మండలం, లూటుకుర్రు సర్పంచ్ అడబాల రామ సత్యనారాయణ మూర్తి (తాత కాపు) పుట్టినరోజు శుభ సందర్బంగా శనివారం ఆయనను కలసి సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాజేశ్వరరావు బొంతు, ముస్కుడి నర్సింహా స్వామి, నక్కా రామారావు, బొంతు సుధాకర్, మేకల ఏసుబాబు, విపర్తి సాయిబాబు, యెరుబండి చిన్ని తదితరులు.