యుగంధర్ పొన్నని పరామర్శించిన గుర్రంకొండ భానుచంద్ర రెడ్డి

తిరుపతి, అస్వస్థతకు గురై బోత్ హాస్పిటల్ తిరుపతిలో అడ్మిట్ అయిన గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జి డా.యుగంధర్ పొన్నని జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు గుర్రంకొండ భానుచంద్ర రెడ్డి సోమవారం పరామర్శించడం జరిగింది.