జనసేన బలోపేతం కోసం కృషి చేస్తున్న హనుమంతు

ఆలూరు: రాబోయే 2024 లో జనసేన పార్టీ బలోపేతం కోసమే కృషి చేస్తో.. పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్ళడమే లక్ష్యంగా పనిచేస్తున్న హనుమంతు ఎంపీటీసీ జెడ్పిటిసి ఎలక్షన్లో కనీసం ప్రచారానికి ఏ ఒక్కరూ రాలేకపోయినా.. కనీసం ఏజెంట్లు కూడా రాలేకపోయినా ప్రచారాన్ని విజయవంతం చేయడం జరిగింది.