భోగి శుభాకాంక్షలు

ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, కరోనా కారుచీకట్ల నుండి విముక్తి పొందాలని, మీరు కోరుకొనే విజయాలను మరియు లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ మరియు శ్రీ వీక్షకులకు భోగి శుభాకాంక్షలు.