ఘనంగా గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు

రాజోలు నియోజకవర్గం: టేకిశెట్టిపాలెంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ పుట్టినరోజు శుభ సందర్భంగా భుధవారం ఆయనను సన్మానించి, కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, గెడ్డం పెర్రాజు దంపతులు, మలికిపురం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పణి కుమార్, రావూరి నాగు, పోలిశెట్టి గణేష్, చిన్ని, జనసైనికులు యూత్ తదితరులు పాల్గొన్నారు.