ఘనంగా రామ్ సుధీర్ జన్మదిన వేడుకలు

పెడన, జనసేన పార్టీ పెడన నియోజకవర్గ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ జన్మదినోత్సవాన్ని ఘనంగా బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామంలో పాస్టర్ ఆరోగ్యస్వామి చర్చిలో ఘనంగా వేడుకలు జరిగాయి. జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ కి అంతా మంచి జరగాలని ప్రార్ధన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి మండల ఉపాధ్యక్షులు గోట్రు రవి కిరణ్, కూనపురెడ్డి గంగరాజు, వడ్లాని రాంబాబు, కూనపురెడ్డి సత్యనారాయణ, ముత్యాల రాంబాబు, కూనపురెడ్డి యుగంధర్, బేతు సతీష్, బేతు సాయి, చొడగం ప్రసాద్, కూనపురెడ్డి మణికంఠ, మొవ్వ సాయి, మొవ్వ ధనరాజ్, మొవ్వ నాని, ఏడుంబాకుల చందు, కూనపురెడ్డి చైతన్య, కూనపురెడ్డి బన్నీ, గురజ రవి, కూనపురెడ్డి భాను, కూనపురెడ్డి వంశీ, దార్ల నాని, కూనపురెడ్డి జాన్ పాల్, బసవ శ్రీనివాసరావు, మొదుగుముడి రాంబాబు, జోగి శ్రీనివాస్, జోగి నవీన్, కూనపురెడ్డి శివ, దివి శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది.