ఘనంగా సంగీత సుభాష్ జన్మదిన వేడుకలు

కొత్తపేట, పినపల్ల గ్రామ ప్రజల మెచ్చిన నాయకుడిగా, గొప్ప సర్పంచిగా, రాష్ట్ర జనసేన రథసారథి జనసేనాని పవన్ కళ్యాణ్ కు అండగా, కొత్త పేట నియోజకవర్గం ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ కు చేదోడు, వాదోడుగా వెన్నంటే ఉంటూ నియోజకవర్గం నాయకున్ని బండారు శ్రీనివాస్ ముఖ్య అనుచరుడిగా నడిపిస్తూ… పినపల్ల గ్రామ సర్పంచ్ గా అభివృద్ధి పథంలో గ్రామాన్ని నడిపిస్తున్న ప్రజలకు అండగా నిలుస్తున్న పినపల్ల గ్రామ సర్పంచ్ సంగీత సుభాష్ జన్మదిన వేడుకలు జనసేన శ్రేణుల సంక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.