వినాయక చవితి శుభాకాంక్షలు..!!

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే

విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మీకు ఉండి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ.. మీరు త‌ల‌పెట్టే ఏ కార్య‌మైనా విఘ్నాలు లేకుండా చూడాల‌ని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ మరియు Sritv పాఠకులకువినాయ‌క చవితి శుభాకాంక్ష‌లు.