హర్ ముస్లిం జనసేన – టీడీపీ కె సాత్ పదకొండవరోజు

చంద్రగిరి, పదకొండవ రోజు హర్ ముస్లిం జనసేన – టీడీపీ కె సాత్ పాకాల మండలం, పూర్ పేట నందు కార్యక్రమం నిర్వహించి ఇపుడున్న ఈ వైసీపీ ప్రభుత్వం ఏవిధంగా ముస్లిం సోదరులను మోసం చేస్తోంది అనేది వివరించి జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ఆశయాలు, చంద్రబాబు విజన్ మన రాష్ట్రనికి ఎంత అవసరమో, మరీ ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన – టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మన పులివర్తి నాని గెలుపు ముస్లిం సోదరులకు ఎంత అవసరము, ప్రజల అండ దండలతో జనసేన – టీడీపీ ప్రభుత్వం ఏర్పడి నాని చంద్రగిరి నియోజకవర్గంలో గెలిస్తే ముస్లింలకు జరిగే మేలు వివరించి ముందుకు సాగడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన – టీడీపీ నాయకులు పాల్గొన్నారు.