జనసేన టిడిపి పోస్టర్ రిలీజ్ చేసిన పసుపులేటి హరి ప్రసాద్

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మదనపల్లెలో జనసేన టిడిపి ఉమ్మడి కార్యక్రమాల గురించి అలాగే పార్టీలో పనిచేస్తున్న నాయకులు అభిప్రాయాలు సలహాలు తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, మదనపల్లి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి దారం హరిప్రసాద్ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మల్లిక, ఉపాధ్యక్షురాలు రూపా, జనసేన నాయకులు తులసి శ్రీనివాసులు, యుత్ వింగ్ ఉపాధ్యక్షులు ధరణి, గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఆకుల శంకర, అశ్వత్, అశోక్ కుమార్, కార్యదర్శులు నాగరాజు, పాల్గున, కోటకొండ చంద్రశేఖర్, తొక్కోల శివ, స్టూడెంటు వింగ్ అధ్యక్షులు సుప్రీం హర్ష, ఉపాధ్యక్షుడు జనసేన సోను, ప్రధాన కార్యదర్శి యాసిన్, అనిల్, గణేష్ మైనారిటీ నాయకులు జాఫర్, అయాజ్ రూరల్ ఉపాధ్యక్షుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.