బంగారి కనుకరాజును జనసేనలోకి ఆహ్వానించిన హరీష్ గౌడ్

రామగుండం నియోజకవర్గం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంగారి కనుకరాజును శుక్రవారం రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలసి జనసేన పార్టీ లోకి అహ్వానిచడం జరిగింది. త్వరలో వారు వారి అనుచరులు జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు రావుల మధు, వేమూర్ల రంజిత్, రవి కాంత్, ప్రసాద్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.