పోలేరమ్మబండి మొక్కుబడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇమ్మడి

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్ధానిక ప్రభుత్వ వైద్యశాల, ఆటో వర్కర్స్ యూనియన్ వారు నిర్వహిస్తున్న మార్కాపురం అల్లూరి పోలేరమ్మబండి, మొక్కుబడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశీనాధ్. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, శ్రీను, టి వేంకటేశ్వర్లు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.