జనసేన క్యాలెండర్లతో మద్ధతు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజవర్గం పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా రిలీజ్ సందర్భంగా సాధిక్ పాషా ఆధ్వర్యంలో కొత్తగూడెం పూర్ణ ఎస్.వి.సి థియేటర్ దగ్గర జనసేన క్యాలెండర్ లతో పవన్ కళ్యాణ్ అభిమానులకు, జనసేన కార్యకర్తలకు తమ మద్దతు తెలిపడం జరిగింది. ఈ సందర్భంగా వారికి జనసేన పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం కోఆర్డినేటర్ వేముల కార్తిక్ ధన్యవాదములు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-31-at-20.19.19-2-1024x461.jpeg)