హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మైలవరం జనసేన

మైలవరం: హనుమాన్ జయంతి సందర్భంగా కొండపల్లిలో వివిధ ఆంజనేయ స్వామి ఆలయాలలో పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకలలో భాగంగా వేలాది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కల రామ మోహన రావు( గాంధి), బొలియశెట్టి శ్రీకాంత్, జనసైనికులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.