బొలిశెట్టి శ్రీనివాస్ గెలిస్తే వలవల బాబ్జీ గెలిచినట్టే: పల్లెపోరులో ఎన్డీఏ కూటమి సభ్యులు

తాడేపల్లిగూడెం మండలం, పెద్దతాడేపల్లి గ్రామంలో రెందవ రోజు పల్లెపోరులో పాల్గొన్న జనసేన-తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం ఇంచార్జ్ వలవల బాబ్జి, భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ ఈతకోట తాతాజీ మరియు నియోజకవర్గ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ, బిజెపి పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.