జనసేన నేత చిల్లపల్లి అక్రమ అరెస్ట్

మంగళగిరి నియోజకవర్గం: కృష్ణాయపాలెంలో ముఖ్యమంత్రి శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో ప్రజల్ని మోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలపాలని జనసేన పార్టీ ఛలో కృష్ణాయపాలెం కు పిలుపు నిచ్చిన నేపధ్యంలో సోమవారం ఉదయం జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.