వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్మడి కాశీనాథ్

ప్రకాశం జిల్లా, పుల్లలచెరువు గ్రామం నందు ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన నాయకులు తోట కాశీరామ్ తండ్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, మార్కాపురం నియోజకవర్గ జనసేన నాయకులు బొందిలి కాశీరాం సింగ్, రామకృష్ణ, శ్రీను మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.