శ్రీరామశోభయాత్రలో పాల్గోన్న ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం నందు శ్రీరామశోభయాత్రలో పాల్గోన్న జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ కార్యక్రమంలో మార్కాపురం ప్రజలు పాల్గోని శ్రీ రామ శోభయాత్రను విజయవంతం చేశారు.