గుంటూరు జనసేన కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గుంటూరు: జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పాల్గొని జండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, నగర నాయకులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.