బూర్జవలసలో జనసేన జెండా ఆవిష్కరణ

గజపతినగరం, మార్చి 14 న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం స్టేషన్ బూర్జవలస గ్రామంలో మండల అధ్యక్షులు చప్ప అప్పారావు గ్రామ జనసైనికులు మరియు ఉమ్మడి జిల్లా కార్యనివారణ కమిటీ సభ్యులు మామిడి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల కమిటీ సభ్యురాలు శ్రీమతి పడాల అరుణ, టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మరియు గజపతినగరం టీడీపీ ఇన్చార్జ్ దేవర ఈశ్వరరావు ఈశ్వరరావు మండల, జిల్లా నాయకులు, గజపతినగరం మండల అధ్యక్షులు మునకాల జగన్నాథరావు జిల్లా కార్య నిర్వహణ కమిటీ సభ్యులు మామిడి దుర్గాప్రసాద్ చీపురుపల్లి నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు సౌమిత్రి త్రివేది, రాజు, సింహాద్రి ప్రవీణ్, సింగారపు రామకృష్ణ, సారిక మురళి, గేదెల శేఖర్, రామచంద్ర, శంకర్, యస్వంత్, అనిల్, అనంత్, సాయి లోకేష్, సురేంద్ర, పరమేష్ మరియు జనసైనికులు తెలుగుదేశం కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా విచ్చేసి ఈ 11వ ఆవిర్భవ దినోత్సవం జండా ఆవిష్కరణ సభను విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *