జనసేన పార్టీ కేలండర్ ఆవిష్కరణ
- జనసేన పార్టీ టీం సైనిక, జనసేన పార్టీ యూఏఈ సంయుక్త ఆధ్వర్యంలో జనసేన పార్టీ కేలండర్ లు ఆవిష్కరణ
గూడూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ చేతులు మీదుగా జనసేన పార్టీ కేలండర్ లు ఆవిష్కరించారు. అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ టీం సైనిక ఫౌండర్ అమీర్ ఖాన్ కు జనసేన పార్టీ యుఏఈ ఫౌండర్ అప్పారావు కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కార్యకర్తలకు క్యాలెండర్లు అందచేసేందుకు సహకరించిన టీం సైనిక యుఏఈ టీం
సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-24-at-4.15.27-PM-1024x576.jpeg)