జనసేన పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ

ఆలూరు నియోజకవర్గం: దేవనకొండ మండలంలో జనసేన పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా జనసేన మండల్ నాయకులు బడేసాహెబ్, మగ్బుల్, నందు, అంతోని, రామలక్ష్మణ, కృపాకర్, వీరేష్, నాగరాజు, బాషా మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.