నాగర్ కర్నూల్ జిల్లా జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నాగర్ కర్నూల్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో వేడుకల్లో జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ వింగ్ ఉపాధ్యక్షులు గోపాస్. కురుమన్న కార్యనిర్వాహక కార్యదర్శులు బారిగారి రాజేందర్, సూర్య నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు కిరీటి, కోడిగంటి సాయి, బోట్కా రమేష్, రాజునాయక్, రవీందర్, రాజశేఖర్, పరమేష్, విజ్ఞేష్ కొల్లాపూర్ నియోజకవర్గ నాయకులు సుల్తాన్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *