యువశక్తితోనే భారతదేశ అభివృద్ధి సాధ్యం: హుస్సేన్ ఖాన్

విజయనగరం జిల్లా, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం వలసలు నిరుద్యోగానికి వ్యతిరేకంగా యువతను చైతన్య పరులు చేయడానికి జనసేన పార్టీ నిర్వహిస్తున్న యువశక్తి అనే కార్యక్రమం కరపత్రాల ద్వారా యువతకు జనసేన పార్టీ యువ నాయకులు హుస్సేన్ ఖాన్ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు భవాని, రమణ, అబ్బాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.