జి.ఆర్.టి జువెలరీ సంస్థ కస్టమర్ల మీద ఇంత నిర్లక్ష్యమా.?: ఎం.హనుమాన్

విజయవాడ, తక్షణమే జి.ఆర్.టి సంస్థ కె.శారదా దేవి అనే మహిళ మీద కేసు నమోదు చేయాలి. ఎం.హనుమాన్ అనే
కస్టమర్ సేవింగ్ స్కీమ్ నెంబర్: 2448 నెలకి 3,500 చొప్పున బంగారానికి జమ చేస్తున్నారు. చిట్టి తీరే సమయానికి ఆ ఒక బంగారాన్ని వేరే కస్టమర్ కి ఈ-ఆధార్ లేకుండా ఫోర్జరీ సిగ్నేచర్ తో కస్టమర్ పేరుతో నగదును వేరే కస్టమర్ అనుమతి లేకుండా బంగారాన్ని ఏ విధంగా అందజేశారు?? కస్టమర్ సేవింగ్స్ స్కీం ఓపెన్ చేసిన బ్రాంచ్ విజయవాడ కానీ వేరే ఒక కస్టమర్ కి నగదు హ్యాండ్ వర్క్ చేసిన బ్రాంచ్ వేలచరి, చెన్నై ఇందులో జి.ఆర్.టి జువెలరీ ఎంప్లాయ్ వైఫల్యం ఉందా? లేకపోతే వాళ్ల నిర్లక్ష్యమే కారణమా? కస్టమర్ సేవింగ్స్ రూపంలో చేస్తున్న నగదుని చెల్లించాలై, లేని పక్షంలో గ్ర్త్ జువెలరీస్ చేసిన నిర్లక్ష్యానికి మేము లీగల్ గా వెళ్తామని ఫోర్జరీ సిగ్నేచర్ తో కస్టమర్ రాకుండా బంగారాన్ని ఏ విధంగా అందజేశారని ప్రశ్నిస్తున్నాం ??
కస్టమర్ ఒక మేల్ అయితే ఫిమేల్ సిగ్నేచర్ పడితే ఏ రూపంలో ఆ సిగ్నేచర్ టాలీ అయ్యిందో చెప్తారా ?? ఒక న్యాయవాదికే అన్యాయం జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ?? కస్టమర్ పేరుతో ఉన్న నగదును వేరే కస్టమర్ కి కస్టమర్ అనుమతులు లేకుండా ఎందుకు బంగారాన్ని అందజేశారు. జి.ఆర్.టి జువెలరీస్ యాజమాన్యం పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తక్షణమే ఆ ఒక్క లేడీ కస్టమర్ దగ్గరికి వెళ్లి ఆ బంగారాన్ని హనుమాన్ అనే పాసుబుక్ కస్టమర్ కి హ్యాండోవర్ చేయాల్సిందిగా కోరుతున్నాం జి.ఆర్.టి వారు కస్టమర్ కు అందజేసిన వివరాలు : K Sharadha devi d/0 k. Palani kumar Pallikaranai chennai 600100 కస్టమర్ హనుమాన్ అనే సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు శారద అనే యువతపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. జి.ఆర్.టి జువెలరీస్ తక్షణమే దీనిపై స్పందించలేక పోతే కస్టమర్ ని మోసం చేసినందుకు జి.ఆర్.టి యాజమాన్యంపై అన్ని ఆధారాలతో కేసు నమోదు చేస్తామని తెలియజేస్తున్నాని ఎం.హనుమాన్ అన్నారు.